ICC Cricket World Cup 2019 : Ind-Pak World Cup Tie In Bigger Demand Than Eng-Aus Game | Oneindia

2019-02-21 193

ICC World Cup tournament director Steve Elworthy, during a promotional event in London, said that demand for tickets for the Indo-Pak group league clash is way more than Australia vs England game or the final at the Lord's.
#ICCWorldCup2019
#Ind-Pak
#ICC
#BCCI
#msdhoni
#viratkohli
#rohithsharma
#AustraliavsEngland2019
#indiavsaustralia
#cricket
#teamindia


భారత్‌-పాక్‌ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐసీసీ ఈవెంట్లలో కూడా పాక్‌తో భారత్‌ తలపడకూడదన్న వాదన తెరపైకి వచ్చింది.